Hardik Pandya,KL Rahul Punished By BCCI With 20 Lakh Rupees Each || Oneindia Telugu

2019-04-20 176

The Board of Control for Cricket in India (BCCI) Ombudsman DK Jain on Saturday directed Hardik Pandya and opener KL Rahul to donate a sum of Rs 1 lakh each, to widows of 10 constables in paramilitary forces who have lost their lives on duty. The duo have to pay the fine as a punishment for the comments they made on papuler tv show.
#hardikpandya
#klrahul
#bcci
#cricket
#teamindia
#bcciombudsman
#djjain

కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీమిండియా క్రికెటర్లు హార్దిక్‌ పాండ్యా, కేఎల్‌ రాహుల్‌లకు బీసీసీఐ అంబుడ్స్‌మన్‌ భారీ జరిమానా విధించారు. ఇద్దరూ రూ. 20లక్షలు చొప్పున జరిమానా చెల్లించాలంటూ అంబుడ్స్‌మన్‌ డీకే జైన్‌ ఆదేశాలు జారీ చేశారు.